ETV Bharat / state

రాష్ట్రానికి హోదా ఇవ్వాలని జన జాగరణ సమితి డిమాండ్ - special status

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని జనజాగరణ సమితి డిమాండ్‌ చేసింది. జీవీఎంసీ గాంధీ పార్క్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా హామీని భాజపా తుంగలో తొక్కిందని ఆరోపించారు.

ap-special-status-demand
author img

By

Published : Jul 6, 2019, 3:10 PM IST

రాష్ట్రానికి హోదా ఇవ్వాలని జనజాగరణ సమితి డిమాండ్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జనజాగరణ సమితి ఆధ్వర్యంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్క్‌లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పార్లమెంట్‌లో హామీ ఇచ్చినప్పటికీ.... భాజపా ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వటంతో పాటు విభజన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

Intro:tg_wgl_51_06_uponguthunna_bogatha_jalapaatham_av_ts10072
G Raju mulugu contributer

ఇదే స్లగ్ నేంతో వాట్సాప్ ద్వారా బొగత జలపాతం విజువల్స్ పంపించాను వాడుకోగలరు

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలం లో నిన్న సాయంకాలం నుండి అర్ధరాత్రి వరకు చీకుపల్లి, పెనుగోడు అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం కురవడంతో పాటు తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న చత్తీస్గడ్ రాష్ట్ర అడవి ప్రాంతంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి దిగువనున్న వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి వర్షపు నీరు చేరుకొని పొంగిపొర్లుతున్నాయి.

Body:ss

Conclusion:no

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.