విశాఖ జిల్లా అనకాపల్లిలో లెఫ్ట్ ఏపీ ఎన్జీఓ సంఘ సభ్యులు పేదల ఆకలి తీర్చారు. సంఘ నాయకులు పరమేశ్వరరావు ఆధ్వర్యంలో లెప్రసీ కాలనీ వాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. సుమారు 250 మందికి ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. 'ఆర్థిక ఇబ్బందులున్నాయి.. మమ్మల్నీ ఆదుకోండి'