విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీకన్య జూనియర్ కళాశాల యాజమాన్యం రూ.10 వేలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. దీనికి సంబంధించిన చెక్కును అనకాపల్లి ఎంపీ సత్యవతికి అందజేశారు. కరోనా ప్రబలతున్న నేపథ్యంలో ప్రజలకు సహాయం చేయడానికి దాతలు చొరవ చూపాలని ఆమె కోరారు.
ఇవీ చదవండి..