విశాఖ జిల్లా అనకాపల్లి గాంధీ కూరగాయల మార్కెట్లో వసతులు కల్పించాలని కోరుతూ.. ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతికి మహిళా వ్యాపారులు వినతి పత్రం అందజేశారు. కూరగాయల మార్కెట్లో మరుగుదొడ్ల సదుపాయం, షెడ్లకు విద్యుత్ సదుపాయం కల్పించాలని కోరారు. చిల్లర వర్తకులు అందరికీ రుణ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.
గాంధీ కూరగాయల మార్కెట్లో వసతులు కల్పించాలని ఎంపీకి వినతి - visakha newsupdates
అనకాపల్లి గాంధీ కూరగాయల మార్కెట్లో వసతులు కల్పించాలని కోరుతూ.. ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతికి మహిళా వ్యాపారులు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.
'అనకాపల్లి గాంధీ కూరగాయల మార్కెట్లో వసతులు కల్పించాలి'