ETV Bharat / state

అంబేద్కర్ ఆశయాలకు కృషిచేయాలి:ఎమ్మెల్యే గొల్ల బాబురావు - అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలి

విశాఖలో దళితులు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలి...ఎమ్మెల్యే గొల్ల బాబురావు
author img

By

Published : Sep 15, 2019, 10:36 PM IST

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలి...ఎమ్మెల్యే గొల్ల బాబురావు

దళితులు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేయాలని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. దళిత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న, గొల్ల బాబురావు..దళితులు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని ఉపయోగించుకోవాలని దుర్వినియోగం చేయరాదని నక్కపల్లి సర్కిల్ సీఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అభివృద్ది పనులను పర్యవేక్షించిన మంత్రి వెల్లంపల్లి

Intro:మదనపల్లిలో మంత్రి రామచంద్రారెడ్డి

Body:మహిళల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కృషి

Conclusion:మహిళా సంక్షేమం కి వైకాపా ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన మహిళల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 600 హామీలు పేజీలు బుక్ ను తయారు చేసి ప్రజలను మోసం చేశారు కానీ ఏ నాడు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో పేదల సంక్షేమానికి 21 బిల్లును తీసుకు వచ్చిందని తెలిపారు ఇందులో 19 పిల్లలు అసెంబ్లీలో ఆమోదం పొందాలన్నారు భవిష్యత్తులో పేదల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామన్నారు అనంతరం 21 కోట్ల బ్యాంకు లింకేజీ అందజేశారు ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె పీలేరు మదనపల్లె ఎమ్మెల్యేలు పలువురు అధికారులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.