విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26న భారత్ బంద్ చేపట్టనున్నట్లు.. అఖిల పక్ష కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి తెలిపింది. ఈ మేరకు విశాఖ సీఐటీయూ కార్యాలయంలో అఖిల పక్షాలు నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని సంఘాల నాయకులు కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ చర్చ నిర్వహించారు.
ఇదీ చదవండీ.. మాజీమంత్రి నారాయణ ఇళ్లు, కళాశాలల్లో సీఐడీ సోదాలు