ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు ఆయుష్​ మందులు పంపిణీ - నర్సీపట్నం ఎమ్మెల్యే తాజా సమచారం

వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు రాష్ట్ర ఆయుష్​ విభాగం జారీ చేసిన మందులను... నర్సీపట్నం ఎమ్మెల్యే పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు.

aayush medicine distributing to sanitary workers by narsipatnam mla
ఆయుష్ ​మందులను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేస్తున్న నర్సీపట్నం ఎమ్మెల్యే
author img

By

Published : Apr 23, 2020, 6:58 PM IST

కరోనా వైరస్​ నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు రాష్ట్ర ఆయుష్​ విభాగం మందులు జారీ చేసింది. వీటిని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్​ గణేష్..​ పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ కృష్ణవేణి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

"ఆయుష్ ఉద్యోగులను తొలగించటం అన్యాయం"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.