ETV Bharat / state

జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు - road accident

వేగంగా వస్తున్న లారీ, నిలిపి ఉంచిన వాహానాన్ని ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా... క్లీనర్ కి తీవ్ర గాయాలయ్యాయి.

road accident in vishaka
వేగంగా వస్తున్న లారీ, ఆగివున్న వాహనాన్ని ఢీకొని ఒకరు మృతి
author img

By

Published : Nov 22, 2020, 10:38 AM IST

అతి వేగంగా వస్తున్న లారీ, ఆగి వున్న వాహనాన్ని ఢీకొట్టింది. విశాఖ జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా... క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. తుని నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు గుంటూరు జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

డ్రైవర్ నిద్ర మత్తు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.