ETV Bharat / state

కొత్తూరు సమీపంలో ప్రమాదం... కండక్టర్ మృతి - visakha crime news

విశాఖ జిల్లా కొత్తూరు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ ఆర్టీసీ కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనకాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

a man died due to road accident at kothur
కొత్తూరు సమీపంలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Dec 2, 2020, 5:41 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కూర్మన్నపాలెం డిపోకు చెందిన కండక్టర్ నాయుడు... ద్విచక్రవాహనంపై ఎలమంచిలి వైపు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానకి చేరుకున్న అనకాపల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:

విశాఖలో యువతిపై కత్తితో యువకుడి దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.