ETV Bharat / state

నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న మరో లారీ - విశాఖ రోడ్డు ప్రమాదాలు

ఆగి ఉన్న లారీని...వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో వెనుక నుంచి ఢీకొన్న వాహనంలోని డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కుపోయారు.

parked lorry hit by another lorry
నిలిపి ఉంచిన లారీని వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొన్నది
author img

By

Published : Nov 9, 2020, 7:48 AM IST

నిలిపి ఉంచిన లారీని, వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొన్నది.ఈ ప్రమాదం విశాఖ నగరంలో ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఎన్ఎస్డిఎల్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వెనుక నుంచి ఢీకొన్న లారీ డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కుపోయారు.

ఇదీ చదవండీ...

నంద్యాల ఘటనపై సీఎం జగన్ సీరియస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.