విశాఖ మన్యం జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ రాళ్ళపుట్టులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొండపై ఆకస్మికంగా పిడుగు పడి మేత మేస్తున్న తొమ్మిది పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. నష్టం విలువ రెండు లక్షలకు పైగా ఉందని యజమానులు చెబుతున్నారు.
ఇదీ చదవండి :