ETV Bharat / state

డొంకరాయి నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు విడుదల - డొంకరాయి జలాశయం

కుండపోతగా కురుస్తున్న వర్షాలకు... డొంకరాయి జలాశయానికి వరద భారీగా చేరుతోంది. అప్రమత్తమైన ఏపీజెన్​కో అధికారులు 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు.

డొంకరాయి నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు విడుదల
author img

By

Published : Aug 8, 2019, 7:42 AM IST

Updated : Aug 8, 2019, 12:36 PM IST

డొంకరాయి నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు విడుదల

డొంకరాయి జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 40 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడుదల చేశారు. విశాఖ జిల్లా సీలేరు అటవీ ప్రాంతంలో భారీగా కురిసిన వర్షానికి... మంగళవారం సాయంత్రానికి డొంకరాయి జలాశయానికి భారీగా వరద చేరుకుంది. ప్రాజెక్టు నీటిమట్టం పెరిగిన కారణంగా.. తొలుత 4 గేట్లు ఎత్తి 6వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు విడుదల చేశారు. మరోసారి.. బుధవారం ఉదయం నుంచి 4 గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఏవీపీ డ్యాం నుంచి 2 గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపారు. శబరి పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని... వరద పెరిగితే... మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని ఏపీ జెన్‌కో ఈఈ వి.యల్.రమేష్ తెలిపారు.

ఇదీ చూడండి:

బైక్​పై వంతెన దాటబోయాడు..అంతలోనే..!

Intro:Ap_Nlr_02_07_Sp_Tdp_Vinathi_Kiran_Avb_RR_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ ఆ పార్టీ నేతలు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగికి వినతి పత్రం అందజేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు ఎస్పీ కార్యాలయానికి విచ్చేసి జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో గతానికి భిన్నంగా అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా బీదా రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్.పి.ని కోరారు.
బైట్: బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
Last Updated : Aug 8, 2019, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.