ETV Bharat / state

నర్సీపట్నంలో 190 కిలోల గంజాయి స్వాధీనం - ganjai

విశాఖ జిల్లా నర్సీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 190 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని... ఇద్దర్ని అరెస్టు చేశారు.

నర్సీపట్నంలో 190 కిలోల గంజాయి స్వాధీనం
author img

By

Published : Aug 1, 2019, 12:38 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 190 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు చింతపల్లి రూట్​లో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. దీంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి నుంచి ఎనిమిది వేల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. నిందితులు మధ్యప్రదేశ్​కు చెందిన వారిగా గుర్తించారు.

ఇదీ చదవండి

నాలుగు రోజుల్లోనే..4 లక్షలకు పైగా దరఖాస్తులు

Intro:యాంకర్ ర్
గోదావరి వరద నీటి ప్రవాహ వేగంతో తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం పాత కొత్త అక్విడెక్ట్ ల వద్ద జలకళ సంతరించుకుంది ఇక్కడ వైనతేయ గోదావరి నది పాయ వడివడిగా ప్రవహిస్తుంది 1852లో కాటన్ నిర్మించిన అక్విడెక్టు 2000 సంవత్సరంలో లో కొత్తగా కట్టిన అక్విడెక్ట్ ల వద్ద వైనతేయ గోదావరి వరద ఉరవడి వడి వడి గా సాగుతుంది ఈ రెండు అక్విడెక్టు ల వద్ద వైనతేయ గోదావరి వరద ప్రవాహం ఆలస్యం చేయకుండా మీరు వీక్షించండి

రిపోర్టర్ ర్ భగత్ సింగ్ phone 8008574229

Body:వైనతేయ గోదావరి వరద

Conclusion:అక్విడెక్టు లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.