విశాఖ ఏజెన్సీ కొయ్యూరులో పాడేరు నియోజకవర్గ పరిధిలో మహిళలకు చేయూతగా అరకులోయ ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రుణాలు అందించారు. 1474 మహిళా పొదుపు సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. మహిళా సంఘాలు బ్యాంకు లింకేజీ రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సూచించారు.
ఇది చదవండి 'హైదరాబాద్ నుంచి వచ్చారు..అయినా అధికారులకు సమాచారమివ్వలేదు'