రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. త్వరలోనే అమరావతి విషయంలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం పెరుగుతోందని..... ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలున్నాయని ప్రస్తుత వరదల కారణంగా తెలిసిందన్నారు. వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకంగా కాల్వలు, డ్యామ్‌లు నిర్మించడం లేదా ఆ నీటిని తోడటం వంటివి అదనపు ఖర్చులుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుస క్రమంలో స్థానికల సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన మంత్రి బొత్స..... ప్రజాభిప్రాయంతోనే వార్డుల విభజన చేపడతామని స్పష్టం చేశారు.
అమరావతిపై త్వరలోనే నిర్ణయం: మంత్రి బొత్స - city
రాజధాని అమరావతిపై ప్రభుత్వం చర్చిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు.
రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. త్వరలోనే అమరావతి విషయంలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం పెరుగుతోందని..... ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలున్నాయని ప్రస్తుత వరదల కారణంగా తెలిసిందన్నారు. వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు ప్రత్యేకంగా కాల్వలు, డ్యామ్‌లు నిర్మించడం లేదా ఆ నీటిని తోడటం వంటివి అదనపు ఖర్చులుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుస క్రమంలో స్థానికల సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన మంత్రి బొత్స..... ప్రజాభిప్రాయంతోనే వార్డుల విభజన చేపడతామని స్పష్టం చేశారు.
k.veerachari, 9948047582
ఆర్టీసీలో అద్దె బస్సుల వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆర్టిసి నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు రమణయ్య రంగనాథ్ తెలిపారు. కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ నాయకులు పలు సమస్యలపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ఆర్టీసీ డిపో లో ప్రైవేట్ బస్సుల కోసం టెండర్లు పిలవాలని యాజమాన్యం భావితరం దారుణమన్నారు. దీని కారణంగా డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఈ విషయంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఆఫీసులో పని చేస్తూ చనిపోయిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ డిపోల్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టులను వెంటనే భర్తీ చేసి e కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు గతంలో ఎన్ఎంయూ అధికారంలో ఉన్నప్పుడు కార్మికుల సమస్యలను ఎన్నో పరిష్కరించామని, నేడు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికులకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
Body:ఆర్టీసీ ఎన్ఎంయూ కార్మికుల ధర్నా
Conclusion:ఎన్ఎంయు నాయకులు రమణయ్య రంగనాథ్