ఇవీ చదవండి:
తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూలైన్లలోకి అనుమతించకపోవడంతో ఆందోళన - శ్రీ వెంకటేశ్వర దేవుడి
Tirumala Rush: క్యూలైనులోకి తితిదే సిబ్బంది అనుమతించడం లేదని ఎస్వీ మ్యూజియం వద్ద భక్తులు నిరసనకు దిగారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉండగా.. ఇప్పటికే వైకుంఠం క్యూకాంప్లెక్స్లు భక్తులతో నిండిపోయాయి. తిరుమంజనం దృష్ట్యా శ్రీవారి దర్శనం ఆలస్యమయ్యే అవకాశముంది.
Etv Bharat
ఇవీ చదవండి: