ETV Bharat / state

CJI JUSTICE UU LALIT : శ్రీవారి సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ లలిత్ దంపతులు.. - CJI JUSTICE UU LALIT IN TIRUPATI

JUSTICE UDAY UMESH : తిరుమల శ్రీవారిని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ దంపతులు దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం.. హనుమంత వాహన సేవలో పాల్గొన్నారు.

JUSTICE UDAY UMESH
JUSTICE UDAY UMESH
author img

By

Published : Oct 2, 2022, 2:02 PM IST

CJI JUSTICE UDAY UMESH : తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ దర్శించుకున్నారు. జస్టిస్​ దంపతులకు తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం జస్టిస్​ దంపతులు హనుమంత వాహన సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ యుయు లలిత్ దంపతులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.