CBN ON TTD ROOMS ISSUE: టీటీడీ అతిథి గృహాల్లో భారీగా అద్దెల పెంపుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండను భక్తులకు దూరం చేయాలనుకుంటున్నారా అని ధ్వజమెత్తారు. పదే పదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయని నిలదీశారు. సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారని మండిపడ్డారు. అద్దెలు 1100 శాతం పెంచడం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. కలియుగ దైవం విషయంలో అహంకారం వద్దని..భక్తుల మనోభావాలు గుర్తించాలని చంద్రబాబు హితవు పలికారు.
-
తిరుమల కొండను భక్తులకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా..పదే పదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారు? అద్దెలు 1100 శాతం పెంచడం వెనుక మీ ఉద్దేశ్యం ఏంటి? కలియుగ వైకుంఠం విషయంలో అహంకారం వద్దు...భక్తుల మనోభావాలు గుర్తించండి. pic.twitter.com/bCg9ozkmOu
— N Chandrababu Naidu (@ncbn) January 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">తిరుమల కొండను భక్తులకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా..పదే పదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారు? అద్దెలు 1100 శాతం పెంచడం వెనుక మీ ఉద్దేశ్యం ఏంటి? కలియుగ వైకుంఠం విషయంలో అహంకారం వద్దు...భక్తుల మనోభావాలు గుర్తించండి. pic.twitter.com/bCg9ozkmOu
— N Chandrababu Naidu (@ncbn) January 12, 2023తిరుమల కొండను భక్తులకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా..పదే పదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారు? అద్దెలు 1100 శాతం పెంచడం వెనుక మీ ఉద్దేశ్యం ఏంటి? కలియుగ వైకుంఠం విషయంలో అహంకారం వద్దు...భక్తుల మనోభావాలు గుర్తించండి. pic.twitter.com/bCg9ozkmOu
— N Chandrababu Naidu (@ncbn) January 12, 2023
ఇవీ చదవండి: