శ్రీకాకుళం జిల్లాలో వైకాపా ముందంజలో ఉంది. మొత్తం 10 స్థానాల్లో 8 చోట్ల వైకాపా... తెదేపా 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వెనుకంజలో ఉన్నారు. టెక్కలిలో పేరాడి తిలక్ మంత్రి అచ్చెన్నాయుడిపై ఆధిక్యంలో ఉండగా... గొర్లె కిరణ్కుమార్ ఎచ్చెర్లలో మంత్రి కళా వెంకట్రావుపై ఆధిక్యంలో ఉన్నారు.
శ్రీకాకుళంలో జగన్ పార్టీ ఆధిక్యం - srikakulam
ఉత్తరాంధ్రలో వైకాపా జోరు కొనసాగుతోంది.
ఉత్తరాంధ్రలో వైకాపా జోరు
శ్రీకాకుళం జిల్లాలో వైకాపా ముందంజలో ఉంది. మొత్తం 10 స్థానాల్లో 8 చోట్ల వైకాపా... తెదేపా 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వెనుకంజలో ఉన్నారు. టెక్కలిలో పేరాడి తిలక్ మంత్రి అచ్చెన్నాయుడిపై ఆధిక్యంలో ఉండగా... గొర్లె కిరణ్కుమార్ ఎచ్చెర్లలో మంత్రి కళా వెంకట్రావుపై ఆధిక్యంలో ఉన్నారు.
Patna (Bihar), May 19 (ANI): While reacting on BJP's candidate from Bhopal Sadhvi Pragya Singh's statement, Bihar Chief Minister Nitish Kumar said, "It is condemnable. What action the party takes, is their internal matter. We should not tolerate such statements." Earlier, Pragya Singh Thakur glorified Nathuram Godse and said, "Nathuram Godse was a 'deshbhakt', is a 'deshbhakt' and will remain a 'deshbhakt'."