శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఇంద్ర పుష్కరిణి ప్రాంతంలో క్షీరన్నాలు వండి స్వామి వారికి నివేదించారు. ఏటా పవిత్రమైన ఈ రథసప్తమి రోజున పుణ్యక్షేత్రంలో పాలు పొంగించి పరమాన్నం వండుతారు. ఈ నైవేద్యాన్ని స్వామివారికి నివేదిస్తే అన్నీ శుభాలు కలుగుతాయనే నమ్మకంతో భక్తులు శ్రద్ధతో ఈ కార్యాన్ని పూర్తి చేస్తారు.
ఇదీ చదవండి: అరసవల్లిలో వైభవంగా రథసప్తమి వేడుకలు