మద్యం షాపుల్లో పనిచేస్తున్న తమను ఉద్యోగాల నుంచి తొలగించవద్దంటూ శ్రీకాకుళంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఏపీఎస్బీసీసీ, పొరుగు సేవల సిబ్బంది ఆధ్వర్యంలో 80 అడుగుల రహదారిలో వీరంతా ర్యాలీ చేశారు.
బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం చేస్తామని ఆ సంఘ నేతలు తెలియజేశారు. ఉద్యోగ భద్రత కల్పించకుంటే.. ఈ నెల 16 న ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: