ETV Bharat / state

హెల్త్ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - patients

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో హెల్త్ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యులు తరలివచ్చి రోగులకు పరీక్షలు నిర్వహించారు.

author img

By

Published : Jun 2, 2019, 5:15 PM IST

హెల్త్ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో హెల్త్ కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. విశాఖపట్నానికి చెందిన వైద్యులు మురళీధర్ పరీక్షలు నిర్వహించారు. సుమారు 50 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి.

ఆమదాలవలసలో వైభవంగా లక్ష తమల అర్చన

Intro:Ap_Nlr_01_02_Vidhyardhulaku_Puraskaaraalu_Kiran_Av_C1

నెల్లూరులో రజిక అభ్యుదయ వేదిక పదో తరగతి విద్యార్థులకు పురస్కారాలు అందజేసింది. నగరంలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన దాదాపు 130 మంది రజిక విద్యార్థులకు నగదు పురస్కారాలతో పాటు మెమెంటోలను అందజేశారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.