ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. మహేంద్ర డైట్ కళాశాల వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఓటు ఆవశ్యకతను వివరించారు.

author img

By

Published : Mar 28, 2019, 4:33 PM IST

ఓటుపై అవగాహన కార్యక్రమం
ఓటుపై అవగాహన కార్యక్రమం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోనిమహేంద్ర డైట్ కళాశాలలోఓటుహక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకుముఖ్యఅతిథిగా పాతపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అప్పారావు హాజరయ్యారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఎంపీడీవో ప్రసాద్, మహేంద్ర కళాశాల డైరెక్టర్ మధుబాబు, ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి చదవండి

విజయసాయిరెడ్డిపై ఐపీఎస్‌ అధికారి న్యాయపోరాటం

Indore (Madhya Pradesh), Mar 28 (ANI): Actress Nazneen Patni, who is featuring in the upcoming movie 'Ram Ki Janmabhoomi', said that the makers of the film have tried to deal with the issues of Ayodhya, Triple Talaq and Nikah Halala "comprehensively". She also spoke on film's writer Waseem Rizvi's controversial remarks against Sunni Muslims, and said that if this was true then the former would not have let her work in the movie. 'Ram Ki Janmabhoomi' releases on March 29.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.