ETV Bharat / state

'ఎంపీ గారూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడండి' - ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అప్​డేట్

ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కలిశారు. తమకు ఇచ్చిన హమీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ఎంపీ వద్ద వాపోయారు.

vishaka steel plant local people meets mp kinjarapu rammohan naidu
ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు
author img

By

Published : Sep 30, 2020, 10:03 PM IST

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటై 35 ఏళ్లు అయినప్పటికీ.. నేటికీ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొరియా దేశానికి సంబంధించిన పొసోకోకు.. విశాఖ ఉక్కును అప్పగించి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్​నాయుడుని కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖ స్టీల్​ ప్లాంట్ స్థలాన్ని ప్రైవేట్ పరిశ్రమలకు కేటాయించకుండా.. పార్లమెంటులో ప్రస్తావించాలని కోరారు.

ఇదీ చదవండి:

'20 ఏళ్లుగా ఉన్న పార్టీ కార్యాలయంలోకి వెళ్లనివ్వరా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.