మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వర్థంతి సందర్భంగా... శ్రీకాకుళం జిల్లాలో భాజపా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బారత దేశానికి ఆయన చేసిన సేవలు, మరువలేనివని భాజపా జిల్లా కార్యదర్శి బత్తుల పవన్ సాయి అన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మారుమూల పల్లె ప్రాంతాలకు... పక్కా తారురోడ్డులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
ఇదీ చదవండి: