ETV Bharat / state

శ్రీశైలం అడవుల్లో గుర్తుతెలియని మృతదేహం

పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీశైలం క్షేత్ర పరిధిలోని హఠకేశ్వరం అడవిలో చోటుచేసుకుంది. మృతుడి వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

గుర్తుతెలియని మృతదేహం
author img

By

Published : Jul 24, 2019, 10:31 PM IST

గుర్తుతెలియని మృతదేహం

శ్రీశైలం క్షేత్ర పరిధిలోని హఠకేశ్వరం సమీపంలోని అడవిలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందినట్లుగా పోలీసులు నిర్ధరించారు. చాలా రోజుల క్రితం వ్యక్తి మృతి చెంది ఉన్న కారణంగా.. శవం కుళ్లిపోయింది. మృతుడు ఎవరు ? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని మృతదేహం

శ్రీశైలం క్షేత్ర పరిధిలోని హఠకేశ్వరం సమీపంలోని అడవిలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందినట్లుగా పోలీసులు నిర్ధరించారు. చాలా రోజుల క్రితం వ్యక్తి మృతి చెంది ఉన్న కారణంగా.. శవం కుళ్లిపోయింది. మృతుడు ఎవరు ? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

మతిస్థిమితం లేని వ్యక్తి చేతిలో.. యాచకుడి దారుణహత్య

Intro:ap_vja_36_24_mamtri_vijit_gopavaram_avb_ap 10122. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పలు సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం గోపవరం గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు తో కలిసి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సందర్శించారు సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని పాఠశాలలో చూస్తే తన బాల్య గుర్తుకు వస్తుంది అన్నారు ఇక్కడే ప్రాథమిక విద్య అభ్యసించి ముసునూరు హైస్కూల్కు నడుచుకుంటూ అనేక రోజులు వెళ్లడం జరిగింది అన్నారు తను ఎంపీగా ఉండగా ఈ పాఠశాలకు వాటర్ ప్లాంట్ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు తను ఎమ్మెల్యే ప్రతాప్ కలిసి సీఎం జగన్ తో మాట్లాడి ఈ పాఠశాలకు కొత్త భవనాన్ని మంజూరు చేస్తామన్నారు ఇక ఏ ఒక్క విద్యార్థి చెట్లకింద కూర్చుని పరిస్థితి తలెత్తిందన్నారు గ్రామంలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మాయి కి టీచర్లు 90000 సేకరించి మంత్రి చేతుల మీదగా అందించారు అనంతరం వన్ ఆర్ డి ఎఫ్ గ్రాండ్ ద్వారా నిర్మించిన పోలీస్ సిమెంట్ రోడ్లు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు తొలి ఈత గ్రామంలోని సుప్రసిద్ధ పురాతనమైన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బైట్స్. 1) ముత్తంశెట్టి శ్రీనివాసరావు టూరిజం శాఖ మంత్రి. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:ముత్తంశెట్టి శ్రీనివాసరావు గోపవరం లో పర్యటన


Conclusion:మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గోపవరం లో పర్యటన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.