ETV Bharat / state

Ambulance-Train Accident In Srikakulam: 108 అంబులెన్స్​ను ఢీకొన్న రైలు..! - Ambulance-Train Accident In palasa

శ్రీకాకుళం జిల్లా పలాసలో 108 అంబులెన్స్‌ను రైలు (Ambulance-Train Accident In palasa) ఢీకొట్టింది. రోగిని ఆసుపత్రికి తరలించేందుకు ప్లాట్​ఫామ్​పైకి వెళ్తున్న అంబులెన్స్​ను ఇంటర్ సిటీ ట్రైన్ ఢీకొట్టి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది.

108 అంబులెన్స్​ను ఢీకొన్న రైలు
108 అంబులెన్స్​ను ఢీకొన్న రైలు
author img

By

Published : Nov 27, 2021, 9:59 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్​లో 108 వాహనాన్ని ఇంటర్ సిటీ ట్రైన్ ఢీ (Train dragged the ambulance) కొట్టింది. అంబులెన్స్​ను సుమారు 100 మీటర్లు ఈడ్చు కెళ్లింది. ప్రమాదంలో.. డ్రైవర్, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. రైల్వే ప్లాట్​ఫామ్​పై ఉన్న ఓ రోగిని ఆసుపత్రికి తరలించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

ROAD ACCIDENT AT ANANTHAPURAM: అనంతలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ దంపతుల మృతి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.