ETV Bharat / state

టెక్కలిలో నాటు తుపాకీ స్వాధీనం.. ముగ్గురు అరెస్టు - The police arrested three people

Localmade Gun Seized : శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలానికి చెందిన సవర ప్రసాద్, సవర గజపతి తుపాకీ విడిభాగాలు, తూటాలు ఓ ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా టెక్కలి- మెళియాపుట్టి మార్గంలో వాహన తనిఖీలు చేస్తుండగా వీరిని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నట్లుగా టెక్కలి ఎస్సై ఎల్. రామకృష్ణ తెలిపారు.

Natu gun
నాటు తుపాకీ
author img

By

Published : Jan 9, 2023, 11:01 PM IST

Localmade Gun Seized : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో లైసెన్స్ లేకుండా నాటుతుపాకీ కలిగి ఉన్న నేరానికి ఒక హెడ్ కానిస్టేబుల్​తో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని టెక్కలి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టెక్కలి ఎస్సై ఎల్. రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. మెళియాపుట్టి మండలానికి చెందిన సవర ప్రసాద్, సవర గజపతి తుపాకీ విడిభాగాలు, తూటాలు ఓ ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా టెక్కలి-మెళియాపుట్టి మార్గంలో వాహన తనిఖీలు చేస్తుండగా వీరిని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. జలుమూరు పోలీస్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తూ స్థానిక ఎన్టీఆర్ నగర్​లో నివాసముంటున్న కిల్లాని యుగంధరికి చెందినదిగా గుర్తించి అతడ్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.