శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో విషాదం జరిగింది. కె. తవిటయ్య(40) అనే వ్యక్తి.. సమీపంలో ఉన్న నారాయణసాగరం పెద్ద చెరువులోకి సాన్నానికి వెళ్లాడు. అక్కడ ఉన్న గొయ్యిలో ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: