ETV Bharat / state

విద్యార్థులను కూలీలుగా మార్చిన ప్రధానోపాధ్యాయుడు - srikakulam district newsupdates

పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే.. ఆ ప్రభుత్వ పాఠశాలకు కూలీలయ్యారు. విద్యార్థులకు కూలీలుగా మార్చిన ఘనత ప్రధానోపాధ్యాయుడిది. చదువు చెప్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు.. పిల్లలతో కూలీ పనులు చేయిస్తున్నారని.. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కె.శాసనం గ్రామంలో జరిగింది.

The headmaster who turned students into laborers
విద్యార్థులను కూలీలుగా మార్చేసిన ప్రధానోపాధ్యాయుడు
author img

By

Published : Feb 5, 2021, 8:09 PM IST

Updated : Feb 5, 2021, 8:32 PM IST

విద్యార్థులను కూలీలుగా మార్చేసిన ప్రధానోపాధ్యాయుడు

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కె.శాసనం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమైంది. ఈ పాఠశాలలో సుమారు 230 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రధానోపాధ్యాయులు ధర్మరాజు పాఠశాలలో ఇటుకలు మోసే పనులు విద్యార్థులకు అప్పగించారు.

విద్యార్థులు ప్రధానోపాధ్యాయుని మాట కాదనలేక తమ శక్తికి మించిన బరువులు మోస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు చలించిపోయారు. ప్రధానోపాధ్యాయులు తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ను కలిసిన ఎస్‌ఈబీ చీఫ్

Last Updated : Feb 5, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.