ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ముందస్తు బెయిల్‌

మాజీ ప్రభుత్వ విప్​ కూన రవికుమార్​కు హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

మాజీ ప్రభుత్వ విప్​కు హైకోర్టులో ఊరట
author img

By

Published : Sep 24, 2019, 3:58 PM IST

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ మాజీ విప్‌పై గత నెల 26 తేదీన కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు రవికుమార్‌తో పాటు మరో 11 మందిపై సరుబుజ్జిలి పోలీసులు కేసు నమోదు చేయగా, ఆమదాలవలస పోలీసుస్టేషన్‌లో గత నెల 28వ తేదీన 10 మంది నిందితులు లొంగిపోయారు. మరుసటి రోజు పది మంది బెయిల్‌పై విడుదలయ్యారు. ముందస్తు బెయిల్ కోసం కూన రవికుమార్ జిల్లా కోర్టును అశ్రయించగా జిల్లా కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టును అశ్రయించగా.. బెయిల్​ మంజూరు చేసింది.

మాజీ ప్రభుత్వ విప్​కు హైకోర్టులో ఊరట

ఇదీ చూడండి:

AP_ONG_23_24_DOCTORS KORATA_AVB_AP10135 సెంటర్ -- గిద్దలూరు రిపోర్టర్ --- చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో గత కొద్ది రోజులుగా వైద్యుల బదిలీల కారణంగా వైద్యుల కొరత ఏర్పడింది.దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా లభించే అవకాశం ఉండడంతో రోగుల తాకిడి ఆస్పత్రికి ఎక్కువగా ఉంది. వైద్యులు కొరత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా విముక్తి చిరుతల సభ్యులు చేపట్టారు. వెంటనే వైద్యులను నియమించి రోగులకు తగిన సౌకర్యాలు కల్పించాలని గత 2 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.ఈ రోజు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సభ్యులను స్థానిక తహసీల్దార్ గారు కలిసి వైద్యులు నియమాకానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.