శ్రీకాకుళం జిల్లా రాజాంలో బలమైన ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కారణంగా... సారధి ప్రాథమిక పాఠశాల వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. పాఠశాల ప్రహరీ పాడైపోయింది. ఆ సమయంలో ఎవరూ లేని కారణంగా.. ప్రాణ నష్టం తప్పింది. అధికారులు తక్షణమే స్పందించి కూలిన చెట్లు తొలగించి.. పాఠశాల ప్రహరీ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: