ఇదీ చదవండి : ఏపీలో మూడేళ్లలో 4.95 లక్షల వృక్షాల నరికివేత
'ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా దగా చేస్తోంది' - ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ వార్తలు
ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మాట్లాడిన ఆయన... వైకాపా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని అన్నారు. పేదల నుంచి అసైన్డ్ పట్టా భూములు లాక్కుంటోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే వైకాపాకు బుద్ధి చెబుతారన్నారు.
tdp state president kala venkat rao fire on ycp over distribution of house places
ఇదీ చదవండి : ఏపీలో మూడేళ్లలో 4.95 లక్షల వృక్షాల నరికివేత