AP Tourism Department Sanctioned Funds for Araku Winter Festival: అరకులో గిరిజన చలి పండుగ నిర్వహణ కోసం 1 కోటి రూపాయలు మంజూరు చేస్తూ పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ అరకు గిరిజన పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అరకులో చలి పండుగతో పాటు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ మారేడుమిల్లిలో పర్యాటక కార్యక్రమాలు నిర్వహించేందుకు అల్లూరి జిల్లా కలెక్టర్ అనుమతి కోరారు.
ఈ మేరకు అరకు గిరిజన పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ కోటి రూపాయలు మంజూరు చేసింది. పులికాట్ సరస్సుకు వచ్చే ఫ్లెమింగో పక్షుల సందర్శన కోసం ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పొట్టి గొర్రెలు, పొడవాటి చెవుల మేకలు - ఆ ఫాంహౌస్లో అంతా విచిత్రమే
హాస్టల్లో విద్యార్థిని జుట్టు కత్తిరించి-నిమ్మకాయలు పెట్టి - గొడవలా? క్షుద్రపూజలా?