ETV Bharat / state

వైకాపా అరాచకాలపై తహసీల్దార్​కు తెదేపా నాయకుల వినతి

వైకాపా ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టాలని కోరుతూ... శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో తహసీల్దార్ కాళీ ప్రసాదుకు తెదేపా నాయకులు వినతి పత్రం అందించారు.

tdp leaders gave pleasing letter to mro officer in srikakulam dst pathapatnam about ycp govt

author img

By

Published : Jun 15, 2020, 4:53 PM IST

వైకాపా ప్రభుత్వ రక్షపూరిత రాజకీయాలను అరికట్టాలని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో తహసీల్దార్ కాళీ ప్రసాద్​కు తెదేపా నాయకులు వినతి పత్రం అందించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణతో పాటు పలువురు నాయకులు వైకాపా ప్రజా వ్యతిరేక పాలన, ఇసుక స్కాములు తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మా పిల్లలే పింఛను లాక్కుని దాడి చేస్తున్నారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.