వైకాపా నేతల నుంచి జే-ట్యాక్స్ రావడం లేదనే జగన్ ఇసుక నిర్వహణను పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి అప్పగించబోతున్నారని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇసుక నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేపట్టిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు.
కేంద్రప్రభుత్వ సంస్థల పేరుచెప్పి ఇసుక నిర్వహణ మొత్తాన్ని గంపగుత్తగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలై, 30 లక్షల మంది నిర్మాణరంగ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: