మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెదేపా నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఆహారం పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఇవీ చదవండి.. 'క్లిష్ట పరిస్థితులను చంద్రబాబు ధైర్యంగా ఎదుర్కొనేవారు'