శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణిశ్రీ నిలబడ్డారు. ఆమె.. ఉత్సాహంగా ఓటర్లను కలుస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాల పంపిణీ చేస్తూ.. తనకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసి గెలిపించాలను పేరు పేరున అభ్యర్ధించారు.
ఇవీ చూడండి:
మూడేళ్లకొకసారే పెళ్లి బాజాలు.. తమ ఊరివారితోనే వివాహ సంబంధాలు