ఇదీ చూడండి
అకాల వర్షానికి చెడిపోయిన ధాన్యం... చిన్నబోయిన రైతన్న ముఖం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పరిధిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సారవకోటలోని పలు ప్రాంతాల్లో వరి ధాన్యం బస్తాలు పొలాల్లోనే ఉన్నాయి. అకాల వర్షానికి ఇవన్నీ తడిసిపోయాయి. ఫలితంగా రైతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట ఇలా చెడిపోయిందని బాధిత రైతులు ఆవేదన చెందారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో భారీ వర్షం
Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి అకాల వర్షం కురిసింది గత కొన్ని రోజులుగా చరిత్ర ఉన్న వాతావరణం శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మార్పులు సంభవించాయి పాతపట్నం సారవకోట తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే వరి పంట పొలాల్లో నే ధాన్యం బస్తాలు వరిచేలు ఉండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ఫ
Conclusion:ఠ
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ఫ
Conclusion:ఠ