ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు - state level kabaddi competitions

ఇచ్చాపురం నియోజకవర్గం బూర్జపాడు గ్రామంలో సరస్వతి పూజ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
author img

By

Published : Oct 7, 2019, 11:19 PM IST

శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

సరస్వతీ పూజ ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం బూర్జపాడు గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. పోటీలను వీక్షించేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

ఇదీ చూడండి: ఉత్సాహంగా జాతీయ స్థాయి గోకార్ట్ ఛాంపియన్‌షిప్ పోటీలు

Intro:AP_SKLM_42_07_PRO_KABBADDI_POTEELU_AV_AP10138 శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం బుజ్జి పాడు గ్రామంలో సరస్వతి పూజ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో 40 టీములు లు పాల్గొన్నాయి రెండు రోజులు జరిగే ఈ పోటీల్లో ఉత్సాహ భరితంగా సాగుతుంది ఈ పోటీలు వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు రుBody:ఈటీవీConclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.