ఓటుపై అవగాహన కల్పిస్తున్న ట్రాన్స్జెండర్లు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ట్రాన్స్జెండర్లు ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి బి. సుదర్శన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 273 మంది థర్డ్ జెండర్స్ ఉన్నట్లు ఎన్నికల సంఘం నిర్దారించింది. ప్రతి ఒక్కరూఓటుహక్కు వినియోగించుకోవాలని ట్రాన్స్ జెండర్లు సూచించారు.
ఇవీ చూడండి.
ఆంధ్రా ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టిన జగన్!