ETV Bharat / state

దుర్గమ్మ ఆలయంలో రామ్మోహన్​ నాయుడు పూజలు - శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయాన్ని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు.

దుర్గమ్మకు ఎంపీ రామ్మోహన్ నాయుడు పూజలు
author img

By

Published : May 28, 2019, 7:50 PM IST

దుర్గమ్మకు ఎంపీ రామ్మోహన్ నాయుడు పూజలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్​ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ఆలయానికి వచ్చారు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

Chennai (Tamil Nadu), May 28 (ANI): A swearing-in ceremony wass held for newly-elected Dravida Munnetra Kazhagam (DMK) MLAs in Tamil Nadu's Chennai on Tuesday. They took oath at the state secretariat. DMK president MK Stalin was also present at the oath ceremony. DMK has gained a total of 13 more MLAs after recently concluded by polls for 22 Assembly constituencies.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.