'మద్దతు ధరకే రైతుల నుంచి ధాన్యం కొంటున్నాం' - latest news of grain in srikakulam
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం పెద్దపేట గ్రామంలో కలెక్టర్ నివాస్ పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతుల నుంచి పూర్తిస్థాయిలో... మద్దతు ధరతో పంటను కొనాలని అధికారులను ఆదేశించారు. వరి కుప్పలను కల్లాల్లోనే పరిశీలించిన కలెక్టర్... ఇప్పటికే జిల్లాలో లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కలెక్టర్ నివాస్
By
Published : Jan 4, 2020, 5:14 PM IST
.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కలెక్టర్ నివాస్
Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్ల కోట బుజ్జి మండలం పెద్ద పేట గ్రామంలో జిల్లా కలెక్టర్ నివాస్ పర్యటించి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు కొర్లకుంట గ్రామం లో రైతులు పంటపొలాలు లో ఉన్న వరి కుప్పలు కల్లాల్లోనే ధాన్యం పరిశీలించారు రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు కొండ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు జిల్లాలో ఒక లక్ష మెట్టెలు ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు ఈ పర్యటనలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కృష్ణారావు తాసిల్దార్ రాంబాబుతో పాటు అధికారులు రైతులు మిల్లర్లు ఉన్నారు.8008574248.Body:ఆమదాలవలస బూర్జ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ నివాస్Conclusion:8008574248