ETV Bharat / state

హాథ్రస్ ఘటన‌ బాధితురాలికి న్యాయం చేయాలి: కాంగ్రెస్​ - శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్‌ తాజా వార్తలు

హాథ్రస్‌ బాధితురాలి కుటుంబానికి కాంగ్రెస్​ అండగా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. బాధితురాలికి న్యాం చేయాలంటూ.... సత్యాగ్రహం చేపట్టారు.

Srikakulam congress protest against on Hathras case at uttar pradesh
హాథ్రస్ ఘటన‌ బాధితురాలికి న్యాయం చేయాలి: కాంగ్రెస్​
author img

By

Published : Oct 5, 2020, 3:59 PM IST

హాథ్రస్‌ బాధితురాలికి కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం న్యాయం చేయాలంటూ... శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్‌ నేతలు.. పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద సత్యాగ్రహం నిర్వహించారు.

ఘటనకు బాధ్యతగా... ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అధిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత యువతి కుంటుంబానికి కాంగ్రెస్​ అండగా‌ ఉంటుందన్నారు.

ఇదీ చూడండి:

యూపీ ప్రభుత్వం హక్కులు హరిస్తోంది: డీసీసీ అధ్యక్షుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.