ETV Bharat / state

టెక్కలిలో అండర్-16 జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అండర్-16 బాల బాలికలకు జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు హాజరై ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.

టెక్కలిలో అండర్-16 జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీలు
author img

By

Published : Aug 27, 2019, 11:45 PM IST

టెక్కలిలో అండర్-16 జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీలు

విద్యార్థులు క్రీడా స్ఫూర్తి ని పెంపొందించుకోవాలని శ్రీకాకుళం టెక్కలి ఎస్.ఐ. గణేష్ సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో భాగంగా టెక్కలి లోని ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం వద్ద 16 ఏళ్ల లోపు బాలబాలికలకు జిల్లాస్థాయి నెట్ బాల్, ఆట్యాపాట్యా పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన కోరారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు హాజరై ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.

ఇవీ చూడండి-మర(ణ)మగ్గంపై నేతన్న... ఆదుకునేదెవరన్న?

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలోని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తన స్వగృహంలో లో మీ డియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లో కృషి చేస్తున్నారని అందుకు అందరు సహకారం అందించాలని పేర్కొన్నారు కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించనున్నట్లు తెలియజేశారు గోదావరి జలాలను తరలించి రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని అందులో భాగంగా జిల్లాలోని అన్ని వర్గాలకు తాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తామని తెలియజేశారు . రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు ఈ సమావేశంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు

Body:నగరి

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.