ETV Bharat / state

నీటిలో శివలింగం..భక్తుల పారవశ్యం

శ్రీకాకుళం పాతపట్నంలోని శ్రీ నీలకంటేశ్వరుడి ఆలయంలో శివలింగం నీటిలో దర్శనమిస్తుంది. వర్షాకాలంలో గర్భగుడిలో నీటి ఉట రావడంతో శివలింగం నీట మునుగుతుంది. ఈ సమయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

శ్రీ నీలకంటేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు
author img

By

Published : Aug 5, 2019, 7:10 PM IST

Updated : Aug 5, 2019, 7:17 PM IST

శ్రీ నీలకంటేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు

వర్షాకాలంలో పాతపట్నంలోని శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. వర్షాలతో గర్భగుడిలో నీటి ఊట రావడంతో శివలింగం కొంత మేర గంగమ్మలో కలసిపోయి కనిపిస్తుంది. ఈ సమయంలో భక్తులు పెద్దఎత్తు పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి సోమవారం ఉత్సవ రీతిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామికి మొక్కులు చెల్లిస్తారు. శివలింగం నీటిలో భక్తులకు దర్శనమివ్వటంతో జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారు.

ఇది చూడండి: పత్తి రైతులకు వ్యాపారి టోకరా.. 7కోట్లు స్వాహా

Intro: నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. స్పందన కార్యక్రమం పరిస్థితి ఎలా ఉందని కలెక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ శేషగిరి రావు మంత్రికి స్పందన గురించి తెలియజేశారు. ఇంతకుముందు అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని ఇప్పుడు అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత శాఖల పంపించి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ మంత్రి తెలియజేశారు. స్పందన లో వచ్చే అర్జీలను వెంటనే పరిశీలించాలని మంత్రి కలెక్టర్ చెప్పారు.Body:మంత్రి గౌతంరెడ్డిConclusion:బి రాజా నెల్లూరు9394450293
Last Updated : Aug 5, 2019, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.