ఇదీ చూడండి:
ఆముదాలవలసలో అమ్మ ఒడి పథకం ప్రారంభించిన స్పీకర్ - thammineni seetharam started amma vodi scheme at srikakulam
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మరమ్మతులు, రంగులు, శౌచాలయాల సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. అమ్మఒడి ప్రొసీడింగ్ పత్రాలను విద్యార్థులకు అందించారు. కలెక్టర్ నివాస్ , విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
అమ్మ ఒడి కార్యక్రమంలో మాట్లాడుతున్న స్పీకర్
Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం శాసనసభాపతి తమ్మినేని సీతారాం అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల నడిపించాలనే ఉద్దేశంతో విద్యారంగానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మరమ్మతులు పెయింటింగు మరుగుదొడ్లు సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా అమ్మఒడి ప్రొసీడింగ్ పత్రాలను విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ నివాస్ డి ఈ ఓ ఆర్ డి ఓ అధికారుల విద్యార్థులు దండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు8008574248.Body:ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమ్మ ఒడి పథకం ప్రారంభించిన సభాపతి తమ్మినేని సీతారాంConclusion:8008574248
TAGGED:
ఆమదాలవలసలో స్పీకర్