ETV Bharat / state

ఉద్యోగులు భౌతికదూరం మరిచారు..! - social distance kept aside in veeraghattam nadu nedu programme

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల వనరుల కేంద్రంలో నాడు-నేడు కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్​ సహాయకులు భౌతిక దూరాన్ని మరిచారు. కొందరైతే మాస్కుల కూడా లేకుండా సమావేశంలో కూర్చున్నారు.

social distance kept aside by veraghatam teachers and enginnering assistants while attending to nadu nedu programme
భౌతిక దూరం పాటించని ఉద్యోగులు
author img

By

Published : Jun 5, 2020, 2:38 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల వనరుల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగులు భౌతిక దూరాన్ని మరిచారు. 'నాడు-నేడు' సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ సహాయకులు భౌతిక దూరం పాటించకుండా పక్క పక్కనే కూర్చున్నారు. కొంతమంది మాస్కులు కూడా ధరించలేదు. కరోనా వైరస్​పై ఎంతో మందికి అవగాహన కల్పించాల్సిన ఈ ఉద్యోగులే.. నిబంధనలు ఉల్లంఘించారని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి :

'నాడు-నేడు' ఓ బోగస్ కార్యక్రమం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.