జిల్లాలో రెండో దశ పంచాయతీ ఫలితాలు...
రాజాం మండలం శ్యాంపురం సర్పంచ్‌గా చీడి రమేష్ 2 ఓట్ల మెజారిటీతో గెలుపు
రాజాం మండలం పొగిరి పంచాయతీకి సర్పంచ్‌గా పొగిరి కృష్ణవేణి విజయం
సంతకవిటి మండలం అప్పలఅగ్రహరం సర్పంచ్‌గా దవళ సీతమ్మ ఒక్క ఓటుతో విజయం
ఎస్.రంగరాయపురం సర్పంచ్‌గా ఇనుమల కృష్ణవేణి 8 ఓట్లతో గెలుపు
రామరాయపురం సర్పంచ్‌గా అప్పారావు గెలుపు
సంతకవిటి పంచాయతీ సర్పంచ్‌గా జి.భాను
వంగర సర్పంచ్‌గా కనకల భారతి గెలుపు
ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి పంచాయతీ సర్పంచ్‌గా ఆశి సులోచనరెడ్డి విజయం
సోంపేట మేజరు పంచాయతీ సర్పంచ్‌గా నగరి ప్రభావతి గెలుపు
కవిటి సర్పంచ్‌గా పూడి లక్ష్మణరావు
కంచిలి సర్పంచ్‌గా ఎల్.లక్ష్మి విజయం
పలాస మండలం బొడ్డపాడు పంచాయతీ సర్పంచ్‌గా తామాడ మదన్ గెలుపు
మందస సర్పంచ్‌గా చెరుకుపల్లి ఎల్లమ్మ
వజ్రపుకొత్తూరు సర్పంచ్‌గా పుక్కళ్ల ధనలక్ష్మి గెలుపు
ఇదీ చూడండి: లోకల్ రిజల్ట్: వెలువడుతున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు