శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థి ఎన్నికలు జరిగాయి. సామాజిక బాధ్యతలను విద్యార్థులకు అలవాటు చేసేందుకు తరగతి నాయకులను ఎన్నుకునే అవకాశాన్ని కల్పించారు. ఇందు కోసం సాధరణ ఎన్నికల తరహాలోనే బ్యాలెట్ బాక్స్ ను పెట్టి తరగతి నాయకుల కోసం ఓటు వేసే విధంగా ఎన్నికలను నిర్వహించారు. దీని ద్వారా భవిష్యత్ లో ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి నేతలను ఎన్నుకోవాలో తెలుసుకునే అవకాశం విద్యార్ది దశ నుంచే అవగతం అవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఇది చూడండి: ''ప్రోటోకాల్ పాటించరా... అసలేంటి మీ బ్యాక్గ్రౌండ్?''
Conclusion:100 నుంచి 150 కేజీల వరకు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు